ఉపాసనకు కరోనా నెగటివ్!

51
upasana

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా…. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చరణ్‌కు పాజిటివ్‌ వచ్చిన తర్వాత తాను కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నానని.. నెగెటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. కానీ, తనకు మళ్లీ పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.