నిహారిక అలా.. ఆ ఛాన్స్ ల కోసమే

20
- Advertisement -

నాగబాబు కుమార్తె ‘నిహారిక కొణిదెల’ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో నటిగా రాణించలేకపోతుంది నిహారిక కొణిదెల. ఐతే, యాంకర్ గా మాత్రం సత్తా చాటే ప్రయత్నం చేసింది. కానీ, నిహారిక కొణిదెలకి ఆఫర్స్ కరువయ్యాయి. కాకపోతే, నిహారిక కొణిదెల నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రస్తుతం తెగ ప్రయత్నాలు చేస్తోంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ, వైవిధ్యమైన పాత్రల్లో నిహారిక కొణిదెల మెరిసింది. అందుకే, మంచు మనోజ్ సినిమాలో ఓ ఎమోషల్ పాత్రలో కూడా నటిస్తోంది.

ఎంతైనా నిహారిక కొణిదెల టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. నిర్మాతగా కూడా నిహారిక కొణిదెల రాణించాలని ముచ్చట పడుతుంది. ఇక టాలీవుడ్ కి సంబంధించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం నిహారిక కొణిదెల లోని బెస్ట్ క్వాలిటీస్. ఐతే, ఈ మధ్య నిహారిక కొణిదెల ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ సొగసు ఆరబోస్తున్న పిక్స్ ని ఆ మధ్య షేర్ చేసింది. నిహారిక కొణిదెల ఈ అవుట్ ఫిట్ లో అందాలతో బాగానే మెరిసింది.

ఐతే, ఆ ఫొటోల్లో భారీ పరువాలతో నిహారిక కొణిదెల బ్లౌజ్ పై అంతులేని ఒత్తిడి పెడుతోంది. ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వామ్మో ఇదేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాపం నిహారిక కొణిదెల భర్తతో విడిపోయాక, ఇలా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతూ ముందుకు వెళ్తుంది. మరి భవిష్యత్తులో నిహారిక కొణిదెల ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూడాలి. కేవలం హీరోయిన్ గా ఛాన్స్ ల కోసమే నిహారిక కొణిదెల ఇలా రెచ్చిపోతుంది.

Also Read:బొల్లి మచ్చలకు పరిష్కారం ఉందా?

- Advertisement -