కాబోయే భ‌ర్త ఫోటోను షేర్ చేసిన నిహారిక

283
niharika husbend
- Advertisement -

మెగా డాట‌ర్ నిహారిక పెళ్లిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతుంది. అయితే తాజాగా త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోను షేర్ చేసింది. నిహారిక అత‌డిని హ‌గ్ చేసుకుని ఫేస్ క‌న‌ప‌డ‌కుండా దిగిన ఫోటోను షేర్ చేసింది. నిహారిక షేర్ చేసిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

నిహారిక‌కు కాబోయే భ‌ర్తను చూడ‌డానికి మెగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నిహారిక భ‌ర్త సొంతూరు గూంటురు జిల్లా అని తెలుస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి కొడుకును నిహారిక పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు మెగా ఫ్యామిలీ వ‌ర్గాల స‌మాచారం. మొత్తానికి నిహారిక షేర్ చేసిన ఫోటోతో పెళ్లి కన్ఫామ్ అయిన‌ట్లు తెలుస్తుంది.

- Advertisement -