పుట్టిన రోజున మొక్కలు నాటండి..:రవీందర్ రెడ్డి

167
gic

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా పుట్టిన రోజున మొక్కలు నాటాలి అనే పిలుపు మేరకు కేసముధ్రం మండలం దన్నసరి సింగిల్ విండో డైరెక్టర్, కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం మొక్కలు నాటారు.

కేసముద్రం పట్టణ కేంద్రంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, టిఆర్ ఎస్ టౌన్ అధ్యక్షులు వీరు నాయక్,జాగృతి నాయకులు అమన్ గోయల్, బాణోత్ వెంకన్న,నర్సింగం వెంకటేశ్వర్లు,విజయ్,సీనియర్ జర్నలిస్ట్ యశ్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.