కొండగట్టు ఆలయం..రూ.కోటి 67 లక్షల ఆదాయం

7
- Advertisement -

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి మూడు రోజుల ఆదాయం కోటి 67 లక్షల 73 వేల 800 రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. మూడు రోజులు చిన్న హనుమాన్ జయంతోత్సవాల్లో రెండున్నర లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు నేడు ఆలయాన్ని సందర్శించనుంది ఉన్నతాధికారుల బృందం. రేపు దేవాదాయ శాఖ మంత్రితో సమీక్ష నిర్వహించనున్నారు.

Also Read:TTD:ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

ఎల్లుండి 17న శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్ళనుంది అధికారుల బృందం. జూన్ 15న ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు ముహుర్తం ఖరారు కాగా ప్పటికే నూతన ఆలయ నమూనాలు బ్లూ ప్రింట్ సిద్దం చేశారు దేవాదాయశాఖ అధికారులు.

- Advertisement -