రేవంత్‌కు రాఖి కట్టిన కొండా

1
- Advertisement -

రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌కి రాఖీ కట్టారు మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టారు కొండా సురేఖ.

ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను అని ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను… సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టానని తెలిపారు.

పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను అని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మంత్రి సీతక్క కూడా సీఎంకు రాఖీ కట్టారు.

Also Read:రాఖీ..స్పెషల్ వంటకాలు!

- Advertisement -