నాగ్‌పై కామెంట్స్‌…కొండా పశ్చాత్తాపం

8
- Advertisement -

అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేశారు. గతంలో అక్కినేని నాగార్జున, అతని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కొండా సురేఖ.

నాగార్జున ప్రతిష్టను, అతని కుటుంబాన్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడా లేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.

 

Also Read:గత వైభవం..బ్లాక్ బస్టర్ కావాలి: నాగ్

- Advertisement -