- Advertisement -
కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ.నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి నామోషీగా ఫీల్ అవుతున్నాడు అన్నారు.అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు… సీఎం దగ్గరకు, పొంగులేటి దగ్గరకు వెళ్లి నామీద ఉన్నది లేనిది చెప్తున్నాడు అన్నారు.
టీడీపీలో నడిచినట్లు ఇక్కడ కూడా నడుస్తుంది అనుకుంటున్నాడు… నా అదృష్టం ఉంది నేను మంత్రిని అయ్యాను అన్నారు. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు కదా? అన్నారు.
నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు… కడియం కూతురుకి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది అన్నారు.నేను ఆమె ఎంపీ పదవి పోవాలని ప్రచారం చేస్తున్నానా? చెప్పాలన్నారు.
Also Read:‘కరుప్పు’…పవర్ ఫుల్ టైటిల్
- Advertisement -

