పొంగులేటిపై కొండా అసహనం

8
- Advertisement -

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సహచర మంత్రి సురేఖ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మేడారం టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాదాయ శాఖకి సంబంధించిన రూ.71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఢిల్లీకి వెళ్లి మల్లిఖార్జున ఖర్జేను కలవనున్నారు సురేఖ. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

Also Read:అఖిలేశ్ ..ఫేస్‌బుక్ అకౌంట్ సస్పెండ్

- Advertisement -