మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

5
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు మంత్రి కొండా సురేఖ, కొండా మురళి.

వరంగల్లో కొండా దంపతులకు పలువురు ఎమ్మెల్యేలకు మధ్య సైలెంట్ వార్ జరుగుతున్న నైపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది అని తెలిపారు.

చాలా కేసులకే నేను భయపడలేదు.. నాకు భయం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నా అని తెలిపారు కొండా మురళి.

Also Read:TTD:పార్వేట ఉత్సవం

- Advertisement -