సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి ఆహ్వానం..

234
- Advertisement -

ఆదివారం శాసనసభ సమావేశాలకు హాజరయిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీలో కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే అసెంబ్లీలో సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరడంతోపాటు, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ప్రత్యేకంగా ఆహ్వానించారు.

CM KCR

- Advertisement -