బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో కోలీవుడ్‌ స్టార్ భేటీ

46
- Advertisement -

ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత స్వగృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రస్తుత దేశ రాజకీయాలు ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్బంగా కవితతో శరత్‌కుమార్ బీఆర్‌ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ విస్తృతమవుతున్న నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నటుడు భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది.

ఇవి కూడా చదవండి…

నాగలి కాదు రాజ్యాంగాన్ని నడిపించాలి…

లోకేశ్ పాదయాత్ర.. ఎవరికి దడ ?

కిలిమంజారోపైన తెలంగాణ ఖ్యాతి…

- Advertisement -