మంత్రి కేటీఆర్‌కు విషెన్ చెప్పిన కోలేటి దామోదర్..

295
koleti damodhar
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిసి విషెస్ చెప్పారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్.

మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలకుగాను టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు 108 స్ధానాల్లో పాగా వేసింది. ఇక అన్ని కార్పొనేషన్‌లలో టీఆర్ఎస్‌నే గెలుపు వరించింది.

- Advertisement -