కోకాపేట భూముల వేలం..ఎకరా రూ.138 కోట్లు

3
- Advertisement -

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి సంచలనం సృష్టిస్తూ, కోకాపేటలోని లే అవుట్ భూముల వేలం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వేలంలో భూముల ధరలు ఊహించని విధంగా భారీగా పలుకుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం, ఫ్లాట్ నెంబర్ 18 లోని భూమి ధర రికార్డు స్థాయిని తాకింది.

ఈ ప్లాట్‌లో ఎకరం భూమి ధర ఏకంగా రూ.138 కోట్లు పలికింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ ధర ఒక కీలక పరిణామంగా చూడబడుతోంది.

వేలం వివరాలు:వేలంలో ప్లాట్: ఫ్లాట్ నెంబర్ 18మొత్తం విస్తీర్ణం: 5.31 ఎకరాలు , ఎకరం ధర: రూ. 138 కోట్లు. ఈ భారీ ధరలు హైదరాబాద్‌లోని భూములకు ఉన్న డిమాండ్‌ను, ముఖ్యంగా కోకాపేట వంటి కీలక ప్రాంతాలకున్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Also Read:సుమంత్ ప్రభాస్..’గోదారి గట్టుపైన’

- Advertisement -