TTD: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

14
- Advertisement -

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు.ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్ధు చేసింది.కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు.

Also Read:Gold Rate:రికార్డు స్థాయికి జంప్

- Advertisement -