కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌..2 కిలోల బంగారం విరాళం

147
yadagiri
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన శ్రీ యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి వారి గుడి నిర్మాణంలో భాగంగా.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం.. కేఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ ఎం.డి. కామిడి నర్సింహారెడ్డి 2 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

- Advertisement -