ఎమ్మెల్సీ కవితని కలిసిన బీసీ కమిషన్ కిషోర్ గౌడ్

25
kavitha

బిసి కమిషన్ సభ్యునిగా నియామకమైన సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు బిసి కమిషన్ సభ్యులు కె. కిషోర్ గౌడ్. ఎమ్మెల్సీని కలిసిన వారిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు.