- Advertisement -
దేశ వ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలన్నదే కేంద్రం నిర్ణయం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్‌లో.. ఏపీలోని సూళ్లూరుపేటలో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మాట్లాడిన కిషన్ రెడ్డి.. బేగంపేట రైల్వే స్టేషన్లలో పని చేయబోయేది మొత్తం మహిళలేనన్నారు. పురాతనమైన బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చి ప్రధాని మోదీ అందుబాటులోకి తెచ్చారు అన్నారు.
Also Read:నటుడు మోహన్‌లాల్..మంచి మనసు
- Advertisement -

