- Advertisement -
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ G. కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గార్లు ములుగు జిల్లా లోని గిరిజన దేవత గట్టమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం అనుబంధంగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన హరిత టూరిజం హోటల్ ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు సీతక్క స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -