- Advertisement -
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతునన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీలోకి విజయ్ జంగటా.. భాగ్యశ్రీ భోర్సే కనిపించనుంది. 2025 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్య్రమాలను వేగవంతం చేయగా తాజాగా సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రోజుల పాటు సినిమా టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also Read:నీట్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
- Advertisement -

