కుర్రకారుకి మతిపోగొడుతున్న కియారా బికినీ షో..

201
Kiara Advani
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ తన అందాలతో కుర్రకారుకి మతులు పోగొడుతోంది.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన ‘విన‌య విధేయ రామ’లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. మరోసారి తెలుగులో రామ్ చరణ్ సరసన నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది.

తాజాగా కియారా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో బికినీలో దిగిన ఫొటోని షేర్ చేస్తూ మంట‌లు రేపుతుంది. వావ్ కియారా అదిరిపోయావ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో కియారా త‌న రూమ‌ర్ బాయ్ ఫ్రెండ్‌తో అక్క‌డికి వెళ్ల‌గా ఆ స‌మ‌యంలో హాట్ హాట్‌గా ఫొటోలు దిగింది. అందులో భాగ‌మే ఈ పిక్ కూడా. అయితే ఈ పిక్ త్రోబ్యాక్ పిక్ కాగా తాను బీచ్, స‌ముద్రం, బికినీ అన్నింటిని మిస్ అవుతున్నాన‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -