పిక్ టాక్:మతిపోగొట్టేలా గ్లామర్ ట్రీట్

42
- Advertisement -

వామ్మో.. కియారా అద్వానీ తన అందాల అరాచకాన్ని చూపించేసింది. భారీ సొగసుకి సరిపోని కొంగుతో రెచ్చిపోయింది. కెరీర్ మొదట్లోనే కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కియారా అద్వానీ మెరిసింది. పైగా అటు ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికితోడు సోషల్ మీడియాలోను ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో నిత్యం కుమ్మేస్తోంది. దాంతో ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా కియారా అద్వానీ చెలరేగిపోతోంది అంటూ నెటిజన్లు కూడా పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రస్తుతం తాజాగా కియారా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన శారీ ఫొటోస్ యువతని పిచ్చెక్కిస్తున్నాయి. రెడ్ శారీలో భారీ పరువాలతో కియారా అద్వానీ మత్తుగా ఫ్లోర్ పై ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో తన పదునైన పరువాలతో ఆకర్షించే కియారా అద్వానీ.. చీరకట్టులో రెచ్చిపోయింది అనే చెప్పాలి. కళ్ళు చెదిరే విధంగా కొంగు పక్కకి జరిపి ఎద సొగసుతో హొయలు పోయింది. నడుము అందాలతో కూడా కుర్రాళ్ళని ముంచేస్తోంది. ఏది ఏమైనా అందాల ఆరబోతతో పర్ఫెక్ట్ ఫిజిక్ తో కియారా అద్వానీ ఫ్యాన్స్ కి ఫుల్ హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది.

Also Read:రేవంత్ ప్రమాణస్వీకారం..ముహుర్తం ఫిక్స్

మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది కియారా. తాజాగా కూడా మరోసారి కియారా అద్వానీ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో కియారా అద్వానీ ఎంజాయ్ చేస్తోంది. కానీ, టూ మచ్ గా తన క్లీవేజ్ అందాలతో కియారా రెచ్చగొడుతున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. క్లీవేజ్ అందాలని దగ్గరగా చూపిస్తూ కియారా అద్వానీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకీ, కియారా అద్వానీ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -