కియారా అద్వానీ గ్లామరస్ హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అమ్మడు ఎంత బోల్డ్ గా కనిపించినా, కొన్ని సన్నివేశాల్లో అందాల ఆరబోతలో బోర్డర్స్ దాటినా.. ఎప్పటికప్పుడు కియారా తన హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంటూనే ఉంది. అందుకే, కియారా అద్వానీ అంటే యూత్ బాగా క్రేజ్ చూపిస్తున్నారు. ఇక కియారా అద్వానీ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ అయితే నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. అందమైన పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కియారా అద్వానీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా కుర్రాళ్లకి తన గ్లామర్ విందును అందించింది.
మరీ ముఖ్యంగా పింక్ బ్లౌజ్ లో కియారా అద్వానీ పిచ్చ హాట్ గా కవ్వించే ఫోజులు ఇచ్చింది. నడుము సొగసుతో ఆమె కాకరేపే ఫోజులకు కుర్రాళ్లు కూడా కియారా మైకంలో మునిగిపోతున్నారు. ఏది ఏమైనా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఈ నయా ఫోటోలను అభిమానులతో షేర్ చేసి కియారా అద్వానీ.. నిండు వర్షంలో కూడా వేడిని రగిలించింది. ఇందులో ఆమె బికినీ ఏమీ ధరించలేదు. అయినా, కియారా లుక్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి.
Also Read:మెగాస్టార్‌కి సర్జరీ నిజమే!
దీంతో, కియారా అద్వానీ అందాలను ఆస్వాదిస్తూ, రిలాక్స్ అవుతున్నారు నెటిజన్లు. ఒంటి మీద దుస్తులు తీసేసి స్వేచ్ఛ గాలులు పీల్చుకోవడం తనకు ఎంతో హాయిగా ఉంటుంది అంటూ కియారా ఆ మధ్య ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. బహుశా అందుకేనేమో.. తనకు పెళ్లి అయినా, ఇంకా తనకు నచ్చినట్టు, తనకు ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్ పోజింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. మరోవైపు కియారా అందాలకు నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ అమ్మడి హాట్ షోకి పిచ్చెక్కిపోతున్నారు.
Also Read:బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసిన బీఆర్ఎస్..