‘ఖిలాడి’ సెకండ్‌ సింగిల్ వచ్చేస్తోంది..

83
Khiladi
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది .. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలోనే చెప్పనున్నారు.

ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా, ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కూడా వదిలారు. ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సెకండ్ సింగిల్‌పై అంతా ఆసక్తితో ఉన్నారు.

- Advertisement -