ఎంపీ పదవికి కేశవరావు రాజీనామా

18
- Advertisement -

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కాంగ్రెస్ నేత కే కేశవరావు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కేకే..ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు.

2020 సెప్టెంబర్‌లో కేకేను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Also Read:Harishrao:రైతుల ఆత్మహత్యలపై స్పందనేది?

- Advertisement -