ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రుటో ఓ ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు. ప్రపంచకప్‌లో ఆఫ్రికన్లు ఎక్కువగా ఆడారు అని దాన్ని సందేశం. ఈ ట్వీట్‌లో రుటో ఫ్రెంచ్ జాతీయ జట్టును ఆఫ్రికన్ జట్టుగా పేర్కొన్నారు. ఫ్రెంచ్‌లో ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆటగాళ్లు తమ ఉనికిని చాటుతున్నారని… ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు.
'My African team played superb': Kenyan Prez lauds France's performance after World Cup defeat
Read @ANI Story | https://t.co/mKCpPrLg0N#France #FIFAWorldCup #WilliamSamoeiRuto pic.twitter.com/2jkAV4yFGr
— ANI Digital (@ani_digital) December 19, 2022
ప్రపంచకప్‌లో ఆఫ్రికన్ జట్టు అద్భుతంగా ఆడింది. నా పందెం చెల్లిస్తాను. అయితే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు. సమోయి భార్య అయిన రాచెల్‌తో పందెం వేశాడు. ఆఫ్రికన్ మూలాలు ఉన్న వాళ్లు మరియు వలస వెళ్లి స్థిరపడిపోయిన వాళ్లను ఆఫ్రికా జట్టుగా పరగణించి వారిపై పందెం వేసి గెలిచారు. ఫైనల్‌లో ఆర్జెంటీనా జట్టు 4-2స్కోర్‌తో గెలిచిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి…