శైలజ వెంటపడుతున్న మెగా హీరోలు

235
keerthi
- Advertisement -

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్స్ అంటే సమంత, రకుల్, కాజల్, అనుష్క, తమన్నా, శృతి ఈ ఆరుగురే గుర్తుకు వస్తారు. స్టార్ హీరో సినిమా అంటే ఈ ఆరు మోహలే కనబడతాయి. కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. స్టార్ హీరోయిన్ల లీస్ట్ లోకి తర్వలోనే ఓ ముద్దు గుమ్మ వచ్చి చేరబోతోంది. ఆమేనే కీర్తి సురేష్‌. ప్రజెంట్ రైసింగ్ స్టార్ అంటే అమ్మడు పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే కీర్తీ సినిమాల లీస్ట్ చూస్తే..ఈ మాట అనకతప్పదేమో.

keerthi mahesh

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముగ్గురు టాప్ మోస్ట్ హీరోలను బుట్టలో వేసుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. తనదైన గ్లామర్ బ్యూటీతో కుర్రకారును ఆకర్షింపజేసింది.దీంతో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంతా కీర్తి జపం చేస్తున్నారు. పోటీ పడి మరీ అమ్మడును బుక్ చేసుకుంటున్నారు.

keerthi mahesh

తమిళ నాట వరుస సినిమాలతో బిజీగా మారిన కీర్తి…ఇటు తెలుగులో నాని సరసన నేను లోకల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత వరుసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల్లో నటించబోతోంది. కొరటాల శివ, మహేష్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో అమ్మడునే హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. అలాగే పవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో కు అవకాశం దక్కించుకుంది.

keerthi mahesh

మహేష్‌, పవన్ ను చూసి బన్నీ కూడా కీర్తీ మోజు పడ్డాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో అమ్మకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు టాప్ మోస్ట్ సినిమాల్లో అవకాశం దక్కించుకుని స్టార్ ఇమేజ్‌ కు తగ్గరైన కీర్తీకి..బన్నీ రూపంలో మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇద్దరు మెగా హీరోలను బుట్టలో వేసుకోవడంతో అప్పుడు మెగా హీరోయిన్‌ అనే ముద్ర కూడా వేసుకుంది. ఈ సినిమాలు కనుక కలిసి వస్తే అమ్మడునే అప్ కమింగ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌

- Advertisement -