KCR:ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

37
- Advertisement -

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్. అలాగే ఎల్ఓపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Also Read:Revanth:రేవంత్ రెడ్డి ప్లాన్ మార్చారా?

- Advertisement -