- Advertisement -
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయసు 85.
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ విభాగంలో చేరిన సకలమ్మ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందారు. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. వీరిలో కొందరు కాలం చేశారు.
Also Read:TTD: 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- Advertisement -