BRS:24 నుండి కేసీఆర్ రోడ్డు షో..

24
- Advertisement -

ఈ నెల 24 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్. 17 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30-6 గంటలకు ఒక పట్టణంలో రోడ్‌షో నిర్వహించి, రాత్రి 7.30 గంటలకు మరో పట్టణంలో జరిపేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆయన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఒక్క సిద్దిపేటలో బహిరంగసభ మినహా మిగితా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్‌ రోడ్‌షో నిర్వహించనున్నారు.

కేసీఆర్ గారి రోడ్ షో – రూట్ ప్లాన్
1వరోజు. 24.04.2024
1. మిర్యాల గూడ రోడ్ షో – 05.30 PM
2. సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)
2వరోజు. 25-04-2024
భువనగిరి రోడ్ షో – 06.00 PM
రాత్రి బస ఎర్రవల్లిలో

3వ రోజు 26 -04-2024
మహబూబ్ నగర్ లో రోడ్ షో – 06.00 PM
మహబూబ్ నగర్ (రాత్రి బస)
4వ రోజు 27-04-2024
నాగర్ కర్నూల్ రోడ్ షో – 06.00 PM
5వరోజు 28-04-2024
వరంగల్ రోడ్ షో – 06.00 PM
(రాత్రి బస)

6వ రోజు 29-04-2024
ఖమ్మం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

7వ రోజు 30-04-2024
1. తల్లాడ లో రోడ్ షో – 05.30 PM
2. కొత్తగూడెం లో రోడ్ షో – 06.30 PM
రాత్రిబస కొత్తగూడెంలో

8వ రోజు 01-05-2024
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ లో రాత్రి బస
9వ రోజు 02-05-2024
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంకలో రాత్రి బస

Also Read:ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

10వ రోజు 03-05-2024
రామగుండం రోడ్ షో – 06.00 PM
రామగుండంలో రాత్రిబస

11వ రోజు 04-05-2024
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో రాత్రి బస
12 వ రోజు 05-05-2024
జగిత్యాల రోడ్ షో – 06.00 PM
జగిత్యాలలో రాత్రి బస

13వ రోజు 06-05-2024
నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM
నిజామాబాద్ లో రాత్రి బస

14 వరోజు 07-05-2024
1. కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
2. మెదక్ రోడ్ షో – 07.00 PM
మెదక్ లో రాత్రి బస
15వ రోజు 08-05-2024
1. నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
2. పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి లో రాత్రి బస
16వ రోజు 09-05-2024
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో రాత్రి బస

17వ రోజు 10-05-2024
1. సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
2. సిద్దిపేట రోడ్ షో – 06.30 PM
హైదరాబాద్ లో రాత్రి బస

- Advertisement -