KCR:కోలుకుంటున్న కేసీఆర్

31
- Advertisement -

తుంటి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు గత ఆరువారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ శక్తిని పుంజుకుంటున్న కేసీఆర్, వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడవడం ప్రారంభించారు.

మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి సాధారణ స్థితిలో నడుస్తారని వైద్యులు తెలిపారు.

Also Read:సోంపు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

- Advertisement -