అంబేద్క‌ర్ వ‌ర్ధంతి.. సీఎం కేసీఆర్ ఘ‌న నివాళి..

290
kcr
- Advertisement -

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ దేశానికి చేసిన సేవ‌ల‌ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ర్టంలో అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని సీఎం తెలిపారు. అంబేద్క‌ర్ జీవితం దేశ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తినిస్తుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -