ప్రాణం పోయినా తెలంగాణ కోసం కొట్లాడుదాం: కేసీఆర్

1
- Advertisement -

ప్రాణం పోయినా తెలంగాణ కోసం కొట్లాదుదాం అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడితే మాములుగా ఉండదు… గట్టిగా కొట్టడం నా అలవాటు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:పార్టీ ఫిరాయింపులు..బీఆర్ఎస్ పిటిషన్ వాయిదా

- Advertisement -