కేసీఆర్ జీవితమే ఓ చరిత్ర: కేటీఆర్

10
- Advertisement -

కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… 60 ఏళ్లలో జరగని పనులను కేసీఆర్ విజయవంతంగా చేసి చూపించారు అన్నారు.

కేసీఆర్ కేవలం తెలంగాణ కోసమే పని చేశారు… కాళేశ్వరం ద్వారా కరువు, దాహానికి కేసీఆర్ పరిష్కారం చూపించారు అన్నారు. కేసీఆర్‌ను అర్థం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవితకాలం చాలదు అని మండిపడ్డారు.

- Advertisement -