టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్..

236
kcr
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఎగరవేశారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ,కేకే , మంత్రులు ఈటల రాజేందర్ ,మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాద వ్, మేయర్ బొంతు రామ్మోహన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుమన్, కర్నె ప్రభాకర్, మధుసూదనా చారి, బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -