అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్..

11
- Advertisement -

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని చెప్పారు.

తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసిఆర్ వస్తారు..కేసిఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు, కారు కూతలు వినకూడదు అనేది ఆయన ఆలోచన అన్నారు.

ఈ పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి ఒక కొడుకు గా , ఒక పార్టీ ఎమ్మెల్యే కేసిఆర్ రావొద్దు అనేది నా అభిప్రాయం అన్నారు. కేసిఆర్ స్థాయి కి కాంగ్రెస్ లో ఎవరు సరిపోరు అన్నారు.

Also Read:ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

- Advertisement -