ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

14
- Advertisement -

కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్ ను .. మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచించారు ఈ మేరకు తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపారు కేసీఆర్.

Also Read:KTR:సింగరేణిని కాపాడుకుంటాం

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ బాత్ రూమ్ లో కాలుజారి కిందపడ్డారు. దీంతో ఆయన్ని సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం.. తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ స్టిక్ తోనే నడుస్తున్నారు.

- Advertisement -