KCR:బస్సుయాత్ర ట్రైలర్..అదుర్స్

23
- Advertisement -

ఈ నెల 24 నుండి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్రమంతట రోడ్డు షోలు, బహిరంగసభలతో ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టనున్నారు. తెలంగాణ భవన్ నుండి ప్రారంభమయ్యే బస్సు యాత్ర ట్రైలర్ రిలీజ్ అయింది.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసాల‌ను ఎండ‌గ‌డుతూ.. కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ట్రైల‌ర్‌ను రూపొందించారు. ఇటీవ‌ల కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌ను కూడా ఈ ట్రైల‌ర్‌లో పొందుప‌రిచారు. కేసీఆర్ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తున్నాయి.

- Advertisement -