- Advertisement -
తను ఎక్కడున్నా.. ఎట్లున్నా..తన తండ్లాటంతా తెలంగాణ రైతన్న కోసమే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీళ్లందక ఎండిన పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని మండిపడ్డారు కేసీఆర్.
ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతన్న నేనున్నా అంటూ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు.. పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకే వచ్చానని తెలిపారు కేసీఆర్. దేవరుప్పుల మండలం దరావత్ తండాలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీళ్లందక ఎండిన పంట పొలాలను పరిశీలించారు.
Also read:IPL 2024:ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు అగేనా?
- Advertisement -