POW సంధ్యని పరామర్శించిన కవిత

20
- Advertisement -

ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మూడు రోజుల క్రితం తన భర్త రామకృష్ణా రెడ్డి  మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు హిమాయత్ నగర్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామకృష్ణారెడ్డికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు

Also Read:ముఖ్య గమనిక..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -