కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ మనకు నేర్పిన బాధ్యత అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిర్రా సతీష్ కి స్వయం ఉపాధి కల్పించడం నా బాధ్యతగానే భావించాను అని ఎక్స్ వేదికగా తెలిపారు కవిత.
కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే ఏకైక పార్టీ బీఆర్ఎస్…సతీష్ “కేసీఆర్ ఇంటర్నెట్ – జిరాక్స్” సెంటర్ ను ప్రారంభించే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు !
కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ గారు మనకు నేర్పిన బాధ్యత !!బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ గారి వీరాభిమాని చిర్రా సతీష్ గారికి స్వయం ఉపాధి కల్పించడం నా బాధ్యతగానే భావించాను. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే… pic.twitter.com/hLJkiYJErq
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 24, 2025
Also Read:వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు: పవన్

