- Advertisement -
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా. ప్రతి ఒక్కరూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తమ ఇంట్లోని పరిసరాలను శుభ్రపరచుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
హైదరాబాదులోని తన నివాస గృహంలో మొక్కల తోట్లలో ఉన్న నీటి నిల్వలను తొలగించి మొక్కలకు నీరు పోసి పరిసరాలను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శుభ్రపరచారు.
ప్రతి ఒక్కరూ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ప్రతి ఆదివారం పది నిమిషాలు కేటాయించి తమ పరిసరాలను శుభ్రపరుచుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
- Advertisement -