మొక్కలు నాటిన కరుణాకర్ రెడ్డి …

40
karunakar reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా కర్మాన్ ఘాట్ లో Igniting Minds వ్యవస్థాపకులు,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్ కరుణాకర్ రెడ్డి మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమారు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు..

- Advertisement -