కార్తికేయ2 ఓటీటీలోకి ఎప్పుడంటే….

120
- Advertisement -

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిని సినిమాలో కార్తికేయ2 కూడా ఒకటి. ఈ సినిమా ఆగస్టు13న రిలీజై భారీ వసూళ్లును రాబట్టింది. చందూ మోండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నిఖిల్‌, అనుపమ జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 5న ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజు కానుందని ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.    తాజాగా దసరా కానుకగా అక్టోబర్‌ 5న స్ట్రీమింగ్‌ చేస్తామని జీ5 యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -