- Advertisement -
తొక్కిసలాట ఘటనపై స్పందించింది కర్ణాటక రాజ్‌భవన్. RCB విక్టరీ పరేడ్ ప్రణాళిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది కర్ణాటక రాజ్‌భవన్.
మొదట RCB ఆటగాళ్లను రాజ్‌భవన్‌లో సన్మానించాలనేది గవర్నర్ నిర్ణయమేనని స్పష్టం చేసింది. విధాన సౌధలోనే సన్మాన సభ జరుగుతుందని.. గవర్నర్‌ను స్వయంగా సీఎం ఆహ్వానించారని తెలిపింది రాజ్‌భవన్ సిబ్బంది.
Also Read:భారత జనాభాపై ఐరాసా కీలక నివేదిక
- Advertisement -

