తల్లి అయినా.. తగ్గని క్రేజ్

235
Kareena Kapoor Khan been offered Rs 6 crore for next film
- Advertisement -

కరీనా కపూర్ హింది పరిశ్రమ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతువుంది…ఈ అమ్మడి క్రేజ్ రోజు రోజు పెరుగుతుంది తప్ప ఏమాత్రం. ఈ సుందరి ప్రేమ విషయం అయినా.. పెళ్లి గురించి అయినా.. రూముర్స్ అయినా.. ఫ్యాషన్ అయినా.. ఈమే తరువాతనే ఎవరైనా కూడా. తన అందం – నటన – సోషల్ స్టేటస్.. అన్నీ ఈ ముద్ధు గుమ్మ కి కలిసి వచ్చాయనే చెప్పాలి. బాలీవుడ్ లో తిరిగు లేని ఫ్యాన్ బేస్ ను తెచ్చిపెట్టింది.

Kareena Kapoor Khan been offered Rs 6 crore for next film

అయితే సైఫ్ అలీ ఖాన్ పెళ్లి తో ఖాన్ ఖాంధన్ లో కోడలిగా అడుగు పెట్టి మరింత పాపులార్టీ సంపాదించింది ఈ అమ్మడు. ఈ మధ్య తన గర్భంతో ఉన్నపుడు కూడా అమ్ముడు ఎక్కడికి వెళ్ళితే అక్కడ హంగామా చేసేది. అదీ మరి బెబో మాయ. పెళ్లి తరవాత కూడా ఏమి తగ్గలేదు.. అదే రెచ్చిపోవడం.. పిచ్చెత్తించడం అనుకుంటే.. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆ జోష్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఒక పిల్లాడిని కన్న తరువాత కూడా.. మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వెంటనే వచ్చేస్తానంటోంది.

మరి ఇలా వెయిటింగ్ చేస్తున్న అమ్మడుకి ఒక ఆఫర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కరీనా చేయబోతున్న మూవీ కి ఏకంగా ఆరు కోట్లు ఆఫర్ చేశారు ప్రొడ్యూసర్లు. 36 ఏళ్ల ఈ బార్బీ డాల్ సుందరి ఇప్పుడు ‘వీర్ ది వెడ్డింగ్’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ను ఏక్తా కపూర్ మరియు రియా కపూర్ నిర్మిస్తున్నారు. అల్ట్రా మోడరన్ వొమెన్ రోల్ లో మెరవడానికి.. కరీనా వీరి దగ్గర ఒక ఆరు బాదేసింది. అది సంగతి.

- Advertisement -