- Advertisement -
పాకిస్థాన్‌కు మరో షాక్ ఇచ్చింది బలూచిస్తాన్. బలూచిస్తాన్‌లో హిందూ మహిళకు కీలక పదవి దక్కింది. బలూచిస్తాన్‌లో ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ (PCS) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది తొలి హిందూ మహిళ.
పాకిస్తాన్ లోని నుష్కి పట్టణానికి చెందిన 25 ఏళ్ల హిందూ మహిళ కషిష్ చౌదరి. ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు కషిష్ చౌదరి. ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్థానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
Also Read:ధాన్యం కొనుగోళ్లపై భరోసా ఏది?:హరీష్
- Advertisement -

