కరోనా టీకా తీసుకున్న కపిల్…

53
kapil

కరోనా టీకా డ్రైవ్‌లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిట‌ల్‌లో తొలి డోసు టీకా వేసుకున్నారు. 1983లో వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టుకు క‌పిల్ దేవ్ సార‌థ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 60 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకా ఇస్తున్నారు. దేశంలోని వృద్ధులంతా కోవిడ్ టీకా తీసుకోవాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ పిలుపునిచ్చారు.