3 మిలియన్ల కాంతార!

6
- Advertisement -

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో మరోసారి మ్యాజిక్ చేశారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా కానుకగా రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆల్రెడీ 300 కోట్ల వసూళ్లను రాబట్టగా యుఎస్‌లోనూ కాంతార జోరు ఆగడం లేదు. నార్త్ అమెరికా ప్రాంతంలో ప్రస్తుతం 2.7 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూలు చేసి 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యేందుకు దూసుకెళ్తుంది.

ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:ఆదివాసీల ఆరాధ్య దైవం..కొమురం భీం

- Advertisement -