కాంతార 1..వసూళ్ల జోరు!

8
- Advertisement -

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.

రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రిషబ్ దర్శకత్వంలోనే వచ్చిన ఈ చిత్రం తొలిరోజు పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది.

ఇక ముఖ్యంగా నార్త్ అమెరికాలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ, తెలుగు భాషల్లో సాలిడ్ నంబర్స్ ఇంచుమించు దగ్గరదగ్గర నంబర్స్ తో అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. కాంతార 1 అక్కడ ఆల్రెడీ 6 లక్షల డాలర్స్ మార్క్ ని దాటి 1 మిలియన్ దిశగా దూసుకెళ్తుంది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

- Advertisement -